DwarkaMai - Sai Baba Forum
Indian Spirituality => Mantras and Slokas => Topic started by: sushmakomandur on August 01, 2008, 09:06:15 AM
-
sai baba 11 sutaras
1.షిర్డీ ప్రవేశం సర్వ దుకా పరిహారం.
2.అర్తులుయననేమి , నిరుపెదలుయినేమి ద్వారకామాయి ప్రవేశంమోనరిచినతనే సుకసంపదలు పొందగలరు.
3.ఈ బౌతిక దేహానతరము నేను అప్రమతుడను.
4.నా బాక్తులాకు రక్షణంబు నా సమాధినుండి వేలువడుచుడెను .
5.నా సమాది నుండియే నా మానుష శరీరము మాట్లాడును.
6.నన్నాశ్రయిచినవారిని,శరణు జోచినవారిని రక్షించుటయే నా కర్తవ్యము.
7.నా యందెవరికి దృష్టియో వారియందే నా కటాక్షము.
8.మీ బరములను నాపయి బడవేయుడు .
9.నా సహాయమును గాని,నా సలహాగాని కోరిన తక్షణమే యోసంగ సంసిద్దుడను.
10.నా బక్తుల యింట లేమి యను శబ్దమే పొడచుపదు.
11.నా సమాది నుండియే సర్వ కార్యములు నిర్వహింతును.